ఈ రోజుల్లో కొద్దిగా ఇంట్లో ఏవైనా చెడు సంఘటనలు జరిగితే చాలు వెంటనే ఆలోచించేది గృహవాస్తుగురించే!
ఎవరినైనా వాస్తు పండితుడిని తీసుకొచ్చి చూపిస్తే ఆయన చెప్పే సూచనలు మళ్ళి మనం ఇల్లు కట్టినంత పని అవుతుంది,
లేదా ఆ మార్పులు మనం చెయ్య అసాధ్యమైనవి గా ఉంటాయి! అలాగని చేస్తే బావుంటుంది ఏమో అన్న ఆలోచన
నలుపుతూ ఉంటుంది.  వాస్తు దోషాలు ఉన్నాయేమో అని బాధపడుతూ కుర్చోకండి! ఈ క్రింద చెప్పిన విధంగా చేసిచూదండి!
“ఓం నమో భగవతే పద్మ పద్మాత్య ఓం వాస్తుదేవయే పూర్వాయ, దక్షిణాయ, పశ్చిమాయ ,ఉత్తరాయ అల్పూర్ణస్తయే సర్వజన వశయేం కరోతి స్వాహా” ఈ మంత్రాన్ని 40 రోజులు 108 సార్లు చొప్పున చదవాలి,ఆపై రోజు నాలుగు దిక్కుల దగ్గర 10 సార్లు చదవాలి ఇలా రెండు నెలలు చెయ్యాలి, నమ్మి ఆచరించండి మంచి ఫలితం ఉంటుంది!

విష్ణుప్రియ అస్ట్రో రెమెడీస్ వరల్డ్