లాల్ కితాబ్ …

లాల్ కితాబ్ ని అనుసరించి ద్వాదశ రాశులవారు ఆచరించ తగ్గ పనులు

మేష రాశి వాళ్ళు :
* ఏనుగు కి సంభందించినవి ఏవైనా కూడా ఇంట్లో పెట్టుకోకుడదు .
* ఎరుపు రంగు రుమాలు వాడటం మంచిది
* మిటాయి వ్యాపారం చెయ్యకూడదు
* సోదరి , పుత్రిక , మేనత్త కు ఏవైనా పండగలలో స్వీట్స్ పంచండి
* ఇంటి పరిసరాలలో నిమ్మ వృక్షాన్ని పెంచండి
* కుడిచేతి మధ్యవేలికి వెండి ఉంగరాన్ని దరించండి
* రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసునిండా నీల్లన్ను నింపి తెల్లారి వాటిని ఏదైనా పువ్వుల
చెట్టుకి పొయ్యండి
* అప్పుడప్పుడు విధవ స్త్రీలకు ఏదైనా సహాయం చేసి ఆశీర్వాదం పొందండి
* పిల్లల జన్మదినం నాడు కారానికి సంభందించిన వంటకాలను పంచండి

వృషభ రాశి వాళ్ళు :
* పర స్త్రీ తో సంగమించకూడదు , అతి కామాన్ని తగ్గించుకోవాలి
* పెసరపప్పు ని అప్పుడప్పుడు దానం చేస్తే మంచిది
* ఉపవాసం ఉండాలి అని అనుకుంటే అందుకు శుక్రవారాన్ని ఎంచుకోండి
* జనవరి , ఫిబ్రవరి నెలల్లో కొత్త చెప్పులు కొనకూడదు
* చిన్న వెండి ముక్క ఏదైనా నిమ్మ చెట్టు కింద పాతండి
* ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కని పెంచుకోండి
* … వస్త్రాన్ని ధరించండి
* కొద్దిగా బియ్యం గాని వెండి వస్తువు గాని ఎప్పుడు దగ్గర ఉంచుకోండి
* ప్రతీ రోజు ఒక మంచి పని చెయ్యండి , అంతే కాక అబద్ధపు సాక్షం చెప్పడం , ఇతరులను
మోసగించడం చెయ్యకూడదు

మిధున రాశి వాళ్ళు :
* బుధవారాలు పటికతో దంతావధానం చెయ్యండి
* వేళా పాళా లేకుండా భోజనం చేసే అలవాటు మానుకోండి
* పెంపుడు జంతువులు /పక్షులను పెంచకండి
* సూర్యుడికి సంభందించిన పూజలు చెయ్యండి
* ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోండి
* లెదర్ వస్తువులను వినియోగించకూడదు
* ఆకుపచ్చ రంగు బాటిల్ లో గంగాజలాన్ని నింపి ఏదైనా నిర్జన ప్రదేశంలో వదిలెయ్యండి ,
అదే స్త్రీలైతే మట్టి పాత్రలోని కొన్ని పాలు నింపి నిర్జన ప్రదేశం లో వదిలెయ్యండి
* పావురాలకు అప్పుడప్పుడు పెసరగింజలు వెయ్యండి
* పుట్టినరోజు నాడు 12 సంవస్తరాలలోపు బాలికలకు ఏదైనా కానుక ఇవ్వండి

కర్కాటక రాశి వాళ్ళు :
* రాగి నాణెం ప్రవహించే నీటిలో వదిలెయ్యండి
* ఏదైనా ముఖ్య కార్యం మేద బయటకి వెళ్ళేటప్పుడు తల్లి చేతుల ద్వారా కొద్దిగా బియ్యం గాని
వెండి వస్తువు గాని తీసుకొని వెళ్ళండి
* ఇంట్లో కుందేల్లను పెంచకండి
* 24 ఏళ్ళకు ముందు వివాహం చేసుకోకూడదు
* దేవునికి సంబంధించి మొక్కులు గాని / కార్యాలు గని వాయిదాలు వెయ్యొద్దు
* వెండి గిన్నెలో పాలు తాగండి
* ఇతరులకు తమ రహస్యాలను చెప్పకూడదు
* తెలుపు రంగుతో తయారైన వస్తువులతో వ్యాపారం చెయ్యకూడదు
* గృహ నిర్మాణ సమయం లో వాయువ్య గోడలో వెండి ఇటుకని తాపడం చెయ్యండి
* దేవాలయాలకు పాదరక్షలతో వెళ్ళకండి
* తల్లి సలహాలను ఎక్కువగా పాటించండి

సింహ రాశి వాళ్ళు :
* బియ్యం , వెండి , పాలు దానం ఇవ్వండి / అవి బహుమతులుగా తీసుకోకండి
* మధ్యము మాంసానికి దూరం గా ఉండండి
* ఎల్లప్పుడు సత్యాన్నే పలకండి / ఇతరులను హేళన చెయ్యకండి
* అవకాసం ఉన్నప్పుడు ఎర్ర రంగు మూతులు కలిగిన కోతులకు బెల్లం , గోధుమలు పెట్టండి
* రాగి నాణెం ని కాకి రంగు దారంతో ధరించండి
* తల్లి లేదా నానమ్మ దయ , ఆశీర్వాదం పొందండి

కన్య రాశి వాళ్ళు :
* ఆడపిల్లలు వెండి ముక్కు పుడక , మగ పిల్లలయితే చెవికి వెండి కుండలం ధరించండి
* ఒక గాజుసీసా లో వర్షపు నీరు నింపి ఇంటి పైన పెట్టండి
* కత్తా బట్టలు ధరించేటప్పుడు నది లేక సుద్ధ జలంతో కొద్దిగా తడిపి ధరించండి
* ఆకుపచ్చ రుమాలు ఎప్పుడు దగ్గర ఉంచుకోండి
* శనికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి
* ఉపవాసం ఉండాలనుకుంటే బుధవారం ని ఎంచుకోండి

తులారాశి వాళ్ళు :
* భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద విదడిగాతీసి పశువులు /పక్షులకి పెట్టండి
* అత్తమామల నుండి ఎందైన వెండి వస్తువుని తీస్కోని బాధ్రపరుచుకోండి
* సంగీతము / పాటలు తరచు వినకండి
* స్త్రీ లు ఇంట్లో చెప్పులతో నడవాలి
* స్త్రీలను హేళన / అగౌరపరచడం చెయ్యకూడదు
* వైవాహిక జీవితం లో సమస్యలు ఎదురుకోన్నప్పుడు భార్య / భర్త తిరిగి మల్లి వల్లనే పెళ్లి చేస్కొండి
* భగవంతుని పేరుతో ఎవరైనా ఏదైనా దానం గా ఇస్తే దాన్ని స్వీకరించకండి

వృశ్చిక రాశి వాళ్ళు :
* తేనె , సింధూరం , ఎరకందిపప్పు ఇవన్ని కలిపి ఏదైనా నలుపు లేక ఎరుపు వస్త్రంలో చుట్టి ప్రవహించే
నీటిలో వదిలెయ్యండి
* రెండు మట్టి ప్రమిదేలో ఒకదానిలో తేనె మరొకదానిలో సింధురాని నింపి ఇంట్లో దక్షిణ ములన పెట్టండి
* ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినకండి
* పది గులాబి పువ్వులు సముద్రపు నీటిలో వదిలెయ్యండి
* కండ చీమలకి బెల్లము / పంచదార వెయ్యండి
* పాలు పొంగి కింద పడకుండా చూస్కోండి
* అన్న- వదినలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించండి
* ఇతరులనుండి డబ్బు కానుకగా తీస్కోకండి
* వెండి పాత్రలో భోజనం / పాలు / నీరు తీస్కోండి
* ఉపవాసం చెయ్యాలనుకుంటే మంగళవారం ఎంచుకోండి
* ప్రతీ రోజు ఉదయం తేనె చప్పరించండి
* ఎర్ర రంగు రుమాలు ఎప్పుడు దగ్గర ఉంచుకోండి
* ఏదైనా గుడిలో బూంది లేదా లడ్డు నివేదన చెయ్యండి

ధనుస్సు రాశి వాళ్ళు :
* ఏదైనా పనిని ప్రారంభించేముందు ముక్కు శుభ్రం చేస్కొండి
* ఉపవాసం ఉండాలి అని అనుకుంటే గురువారం ఎంచుకోండి
* రావి చెట్టు , సద్గురువు ,సాధువులను పూజించండి
* పసుపు రంగు పువ్వుల చెట్లను పెంచండి
* హరివంసము , గరుడ పురాణాలను పారాయణం చెయ్యండి
* అబద్ధపు సాక్ష్యం ఇతరులను మోసగించడం చెయ్యకండి
* ఇంట్లో ఈశాన్య దిశ వైపు ఒక వెండి పాత్రలో కొద్దిగా పసుపు వేసి ఉంచండి
* తీర్ధ యాత్రలు చేసేవాళ్ళకి శక్తీ అనుసారం సహాయం చెయ్యండి

మకరరాశి వాళ్ళు :
* తడి మట్టి తో బొట్టు పెట్టుకోండి
* పాలు పంచదార కలిపి మర్రి చెట్టు మొదల్లో పొయ్యండి
* గాజు సీసా లో సారాయి నింపి ప్రవహించే నీటిలో వదిలెయ్యండి
* పిల్లన గ్రోవిలో కొద్దిగా పంచదార నింపి నిర్జన ప్రదేశంలో వదిలెయ్యండి
* పశ్చిమాభిముఖ ఇళ్ళల్లో నివసించండి
* ఇంట్లో ఎక్కువ చీకటి లేకుండా చూస్కోండి
* కేతువు కి సంభందించిన పూజలు చేస్కొండి
* నుతుల్లో అప్పుడప్పుడు పచ్చిపాలు వెయ్యండి
* అవకాసం ఉన్నప్పుడు కోతులకి అరటిపండు పెట్టండి
* నీలం రంగు రుమాలు ఎప్పుడు దగ్గరగా ఉంచుకోండి
* మద్యపానానికి దూరంగా ఉండండి

కుంభ రాశి వాళ్ళు :
* స్నానం చేసే నీటిలో కొంచం పాలు కలిపి చెయ్యాలి
* సింధూరం లేదా పసుపు రంగు బొట్టు పెట్టుకోండి
* దక్షిణాభిముఖ ఇళ్ళలో నివసించండి
* సొంత ఇంటి వంటగదిలో గోడకు వెండి ఇటుక పెట్టండి
* మెడ పైన ఇనుము లోహం లాంటి భరువైన వస్తువులు పెట్టకూడదు
* భ్రుహస్పతి , కాలభైరవలకు సంభందించిన ఆరాధన మేలు చేస్తుంది

మీనరాశి వాళ్ళు :
* ఇతరుల సహాయ సహకారాలు తీసుకోకుండా తమ స్వశక్తీ పై నమ్మకం పెంచుకోండి
* గంధం బొట్టు పెట్టుకోండి
* కొద్దిగా బంగారం పసుపురంగు వస్త్రంలో ఉంచి డబ్బు దాచే చోట పెట్టండి
* వ్యాపారం చెయ్యాలనుకుంటే మాత్రం ఇంటిలోని స్త్రీ ల సలహాలను తీసుకోండి
* అందరి ఎదుట స్నానం చెయ్యకూడదు
* అప్పుడప్పుడు కుల పురోహితుని ఆశీర్వాదం తీస్కోండి .

3 thoughts on “లాల్ కితాబ్ …”

  1. “A person essentially help to make seriously articles I would state. This is the first time I frequented your website page and thus far? I surprised with the research you made to make this particular publish incredible. Fantastic job!”

  2. There are some attention-grabbing cut-off dates in this article however I don’t know if I see all of them heart to heart. There may be some validity however I will take maintain opinion until I look into it further. Good article , thanks and we would like extra! Added to FeedBurner as well

  3. There are some attention-grabbing cut-off dates in this article however I don’t know if I see all of them heart to heart. There may be some validity however I will take maintain opinion until I look into it further. Good article , thanks and we would like extra! Added to FeedBurner as well

  4. This is the suitable blog for anybody who wants to search out out about this topic. You realize so much its virtually hard to argue with you (not that I truly would need…HaHa). You undoubtedly put a brand new spin on a subject thats been written about for years. Nice stuff, simply great!

  5. There are some interesting points in time in this article however I don’t know if I see all of them heart to heart. There’s some validity but I will take maintain opinion till I look into it further. Good article , thanks and we would like more! Added to FeedBurner as nicely

  6. Oh my goodness! a tremendous article dude. Thank you However I’m experiencing problem with ur rss . Don’t know why Unable to subscribe to it. Is there anybody getting similar rss drawback? Anybody who is aware of kindly respond. Thnkx

  7. Hello there! I could have sworn I’ve been to this site before but after reading through some of the post I realized it’s new to me. Nonetheless, I’m definitely delighted I found it and I’ll be book-marking and checking back often!

  8. hi!,I like your writing very a lot! share we communicate extra about your post on AOL? I require a specialist on this space to unravel my problem. Maybe that is you! Having a look ahead to peer you.

  9. Hi, I am the web marketing associate at Peaches and Screams. We are presently trying to take advantage of the vape wholesale marketplace. Does anybody here have any expertise with the vape market or B2B lead generation? We are quite predisposed to purchase the Global Vape Shop Database, Vape Company E-Mail List and Yoggy’s Money Vault Search Engine Scraper in order to produce our individual B2B leads. Does anybody here have any kind of experience with any of the above marketing resources? Would love to hear your ideas and reviews prior to committing myself to the investment. Also, I would very much appreciate any tips for helping us to grow our vape wholesale company. Cheers