నక్షత్రాలు

మనలో ప్రతి ఒక్కరికీ జన్మ నక్షత్రం ఉంటుంది అని తెలుసు. తెలియనివారు తమ పేరు ని బట్టి ఫలానా నక్షత్రం అని చెప్పుకుంటారు. ఏ పద్ధతిలో చూసుకున్నా ఉన్నవి 27 నక్షత్రాలే! అయితే వీటి అన్నింటికీ అధిష్టాన దేవత ఉంటుంది. మన నక్షత్రం బట్టి ఆ దేవతని తెలుసుకొని పూజిస్తే ఆయా నక్షత్రం శక్తివంతం అవుతుంది. తద్వారా మన జాతకాల్లో ఉండే దుష్ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు!

అశ్వని-సరస్వతి
భరణి-దుర్గాదేవి
కృత్తిక-అగ్నిదేవుడు లేదా సుబ్రహమణ్యస్వామి
రోహిణి-బ్రహ్మ
మృగశిర-చంద్రుడు లేదా లలిత
ఆరుద్ర-శివుడు
పునర్వసు-నరసింహస్వామి
పుష్యమి-బృహస్పతిలేదా దక్షిణామూర్తి
ఆశ్లేష-ఆదిశేషుడు
మఖ-శుక్రుడు లేదా ఇంద్రాణి
పుబ్బ-ఈశ్వరి
ఉత్తర-సూర్యుడు లేదా విష్ణుమూర్తి
హస్త-రుద్రుడు
చిత్త- విశ్వకర్మ లేదా గణపతి
స్వాతి-వాయువు లేదా ఆంజనేయుడు
విశాఖ-కుమారస్వామి
అనురాధ-లక్ష్మీదేవి
జేష్ఠ-ఇంద్రుడు లేదా లక్ష్మీనారాయణ
మూల-వినాయకుడు
పూర్వాషాడ-వరుణుడు లేదా హయగ్రీవుడు
ఉత్తరాషాడ-హరిద్రాగణపతి
శ్రవణం-వేంకటేశ్వర స్వామి
ధనిష్ట-వసువు లేదా దత్తాత్రేయుడు
శతభిషం-యముడు లేదా కాలభైరవుడు
పూర్వాభాద్ర-కుభేరుడు
ఉత్తరాభాద్ర-కామధేనువు
రేవతి – శని లేదా అయ్యప్ప

—-విష్ణుప్రియ అస్ట్రో రెమెడీస్ వరల్డ్

3 thoughts on “నక్షత్రాలు”

  1. certainly like your website but you have to take a look at the spelling on several of your posts. Several of them are rife with spelling problems and I find it very bothersome to tell the reality nevertheless I?¦ll certainly come again again.

  2. Surgical alternate options can be found for some patients; however, there’s a low charge of achievements and surgical procedure treatment can be expensive. The difficulty with increased demand on the grid from Electric vehicles is that this would necessitate expensive upgrades to the electricity infrastructure, and presumably even costly increases in era and transmission capacity desktop older it is best to obtain and install the newest version of Python. Please have a have a look at McAfee coupons to acquire the most recent working McAfee promo codes.

  3. After all, the front door is certainly one of the most important components of your private home. Varun – I’ve responded to your query via e-mail. Carpet lower too brief requires an extension piece to cover the steps while loosely-put in carpeting will flap beneath your ft best desktop