http://vishnupriyaastro.com/wp-content/uploads/2017/02/cropped-cropped-CoverMaker-1487239087724-picsayfff-1.jpg

విష్ణుప్రియ అస్ట్రో అండ్ రెమిడీస్ వరల్డ్

మా సంస్ధ జ్యోతిష్కులు శ్రీ కంచి శేషగిరి రావు రెండు దశాబ్దాలకు పైగా జ్యోతిష్య రంగం లో ఉండి, ప్రజల సమస్యలకు తగు పరిష్కారాన్ని సూచిస్తున్నారు . వాస్తవ ఫలితాలు -సులభ పరిహారాలు వీరి ప్రత్యేకత! దాదాపు లక్షన్నరకు పైగా జాతకాలను పరిశీలించిన అనుభవజ్ఞు లు, భక్తి, మహా, ఎన్ టివి, ఎ టివి వంటి ప్రముఖ చానల్స్ జ్యోతిష్య , రత్న సంభంద ప్రత్యక్ష ప్రసారాలలో పాల్గొని వీక్షకులు అడిగే ప్రశ్నలకు తగు పరిష్కారాలను సూచించారు . హైదరాబాద్ , ఇప్పుడు విశాఖపట్నం లో ఒక ప్రఖ్యాత రత్నాల సంస్థకు ప్రధాన జ్యోతిస్కులుగా తమ సేవలు అందిస్తుచన్నారు . ఇప్పుడు మా వెబ్ సైట్ వీరి జ్యోతిష్య నేతృత్వంలో ముందుకు సాగనున్నది . ఆయన సలహాలని పొందగోరు వారు ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయి ఉండాలి . అటువంటి సభ్యులకు ముఖ్యమైన ఒక ప్రశ్నకు ఉచితం గా జవాబు ఇస్తారు. పూర్తి జాతకం కావాలి అన్నా లేదా మాచే అందించబడే వివిధ సేవలు ఉపయోగించుకోవాలి అనుకునే వాళ్ళు మా ఈ మెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు !

మాచే అందించబడే సేవలు :
జాతకము తయారు చేయుట - ఫలితాలు ఇవ్వుట
వివాహ పొంతన
రత్న సూచన - అమ్మకం
జపాలు చేయుట
పిల్లలకు వారు పుట్టిన తేదిని బట్టి పేరుని నిర్ణయించుట

మా సేవలకై సంప్రదించండి . . .

మీకు గల సందేహాలను నివృత్తి చేసుకొనుట కొరకు, సమస్యలకు పరిష్కారము తెలిసికొనుట కొరకు, జాతక చక్రములకు లేదా ఏదైనా జీవిత సంబంధ ప్రశ్నలకు ఈమెయిల్, ఫోన్ లేదా WhatsApp ద్వారా సంప్రదించండి . . .

***గురువుగారిని వ్యక్తిగతం గా హైదరాబాదులో కలవదలచిన వారు ఈ నెంబరుకు ఫోన్ చేయగలరు***